Tampuloor GP Funds Scam : తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్‌మాల్.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

Tampuloor GP Funds Scam తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్‌మాల్

Tampuloor GP Funds Scam : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధికి కేటాయించిన 15వ ఫైనాన్స్ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి కుమ్మక్కై స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. Tampuloor GP Funds Scam వివరాల్లోకి వెళ్తే.. శనివారం (ఏప్రిల్ 4, 2026) నాడు తంపులూర్ గ్రామస్తులు మెదక్ జిల్లా కలెక్టర్‌, … Read more

BRS Leaders Arrest Tekmal : బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామికం: మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప

BRS Leaders Arrest Tekmal

BRS Leaders Arrest Tekmal : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సీఐడీ (CID) విచారణకు పిలిచిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో టేక్మాల్ మండలంలో పోలీసులు అప్రమత్తమై బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్‌లోని సీఐడీ ఆఫీసు వద్దకు వెళ్లకుండా, అలాగే మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టేక్మాల్ పోలీసులు తెల్లవారుజామునే రంగంలోకి దిగి బిఆర్ఎస్ మండల పార్టీ … Read more

Alladurg Bethala Swamy Jatara : అల్లాదుర్గంలో వైభవంగా బేతాళ స్వామి జాతర.. పోలేరమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు, రథోత్సవం

Alladurg Bethala Swamy Jatara

అల్లాదుర్గం: మండల కేంద్రమైన అల్లాదుర్గంలో బేతాళ స్వామి జాతర Alladurg Bethala Swamy Jatara ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం పోలేరమ్మ దేవతకు బోనాలు సమర్పించి, రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. Alladurg Bethala Swamy Jatara కన్నుల పండుగగా రథోత్సవం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అల్లాదుర్గం పట్టణం నుండి పోలేరమ్మ దేవత రథోత్సవం ప్రారంభమైంది. అలంకరించిన రథంపై అమ్మవారిని అధిష్టింపజేసి, పట్టణ వీధుల గుండా ఆలయం … Read more

Fund Misuse : గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం… తంపులూర్ గ్రామస్తుల ఫిర్యాదు

Fund Misuse గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం

Fund Misuse : మెదక్ ( Medak )జిల్లా టేక్మాల్ ( Tekmal ) మండల పరిధిలోని తంపులూర్ (Tamplur) గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీవోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. Fund Misuse నిధుల మళ్లింపుపై ఆరోపణలు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 9,25,000/- (తొమ్మిది లక్షల ఇరవై … Read more

GramSabha Boycott : నిధుల పంపిణీలో వివక్ష: దాదాయిపల్లి గ్రామ సభ బహిష్కరణ

GramSabha Boycott దాదాయిపల్లిలో గ్రామసభ బహిష్కరణ

GramSabha Boycott ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలులో రాజకీయ వివక్ష చూపుతున్నారంటూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు నిరసన గళం విప్పింది. అభివృద్ధిలో తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ దాదాయిపల్లి సర్పంచ్‌ దేశ్‌పాండే నర్సింహారావు ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు. నిధుల కేటాయింపులో అన్యాయం మండలంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ (NRGS) పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని, అలాగే … Read more

Ration Scam : రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : డీలర్‌పై 6-A కేసు నమోదు

Ration Scam రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

మెదక్ జిల్లా Ration Scam : పౌరసరఫరాల శాఖ సేవలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) నిత్యానంద్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం వేల్పుగొండలోని రేషన్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. Ration Scam 36 క్వింటాళ్ల బియ్యం మాయం వేల్పుగొండ గ్రామంలోని రేషన్ షాప్ (నంబర్: 1708004) లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా షాపులోని రికార్డులు, … Read more

Bhetalaswamy Jatara : ఏప్రిల్ 3 నుంచి భేతాళస్వామి జాతర ఉత్సవాలు

Alladurgam Bhetalaswamy Jatara ఏప్రిల్ 3 నుంచి భేతాళస్వామి జాతర ఉత్సవాలు

Bhetalaswamy Jatara : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో కొలువై ఉన్న ప్రసిద్ధ భేతాళస్వామి జాతర Bhetalaswamy Jatara ఏప్రిల్ 3 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. జిల్లాలో ఏడుపాయల వనదుర్గా భవాని జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన రెండో అతిపెద్ద జాతరగా దీనికి గుర్తింపు ఉంది. విశిష్టత మరియు చరిత్ర భూత, ప్రేత, పిశాచాలకు అధిపతిగా భావించే భేతాళస్వామికి దేవాలయాలు ఉండటం చాలా అరుదు. అయితే సుమారు 400 ఏళ్ల క్రితం గ్రామంలో … Read more

Census House : జనగణన పకడ్భందిగా చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House జనగణన పకడ్భందిగా చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House : జనగణన తొలి దశలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పనను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. Census … Read more

Dadaipally Grama Sabha : అభివృద్ధిలో వివక్ష.. గ్రామసభ బహిష్కరణకు దాదాయిపల్లి నిర్ణయం : సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు

Dadaipally Grama Sabha అభివృద్ధిలో వివక్ష

Dadaipally Grama Sabha : మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామాభివృద్ధి పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనికి నిరసనగా నేడు జరగనున్న గ్రామసభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలకు స్వయం సహాయక సంఘం (SHG) భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) కింద సీసీ రోడ్లు మంజూరైనప్పటికీ, తమ గ్రామానికి మాత్రం మొండిచేయి ఎదురైందన్నారు. అయినప్పటికి తన సొంత నిధులతో పార్కు, సీసీరోడ్డు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు … Read more

CM Thanda School Land Encroachment : పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని ఎంపీడీఓకు వినతి

CM Thanda School Land Encroachment పాఠశాల ఆట స్థలాన్ని కాపాడాలని ఎంపీడీఓకు వినతి

CM Thanda School Land Encroachment : ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల ఆట స్థలాన్ని ఆక్రమిస్తున్నారని చెరువు ముందరి తాండా మాజీ సర్పంచ్ రాంజానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం టేక్మాల్ Tekmal MPDO రియాజోద్దీన్ కు వినతి పత్రం ఇచ్చారు. సీఎం తాండాలోని ప్రభుత్వ పాథమిక పాఠశాలకు సంబంధించిన ఆట స్థలం అన్యాక్రంతం కాకుండా తాను సర్పంచ్‌గా పనిచేసిన 2019-2023 సమయంలో కడీలు … Read more