CMRF : చిన్నారి చికిత్సకు రూ. 5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

CMRF చిన్నారి చికిత్సకు రూ. 5 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

CMRF : ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఒక వరప్రదాయినిగా మారుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారికి మెరుగైన వైద్యం కోసం ఆయన ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఏనుమాముల సాయి గణేష్ కాలనీకి చెందిన కడమంచి దీక్షిత గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం ఎమ్మెల్యే … Read more