Tampuloor GP Funds Scam : తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్‌మాల్.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

Tampuloor GP Funds Scam తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్‌మాల్

Tampuloor GP Funds Scam : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధికి కేటాయించిన 15వ ఫైనాన్స్ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి కుమ్మక్కై స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. Tampuloor GP Funds Scam వివరాల్లోకి వెళ్తే.. శనివారం (ఏప్రిల్ 4, 2026) నాడు తంపులూర్ గ్రామస్తులు మెదక్ జిల్లా కలెక్టర్‌, … Read more

Tekmal: గొల్లగూడెంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం

Tekmal : మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో ముత్యాల పోచమ్మ ఆలయ 4వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తడి పోచమ్మ గ్రామ దేవతలకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయాల వార్షికోత్సవంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పు చప్పుళ్లతో మహిళలు ఘనంగా బోనాలను సమర్పించారు. పోతురాజు విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాడిపంటలు, పిల్ల పాపలు చల్లగా ఉండేలా దీవించమ్మా అంటూ వేడుకున్నారు. వార్షికోత్సవ మహోత్సవానికి … Read more

Medak Collector | కోర్టు ధిక్కరణ కేసులో మెదక్​ కలెక్టర్​కు జైలు శిక్ష!

Medak Collector : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష, 2వేల జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైదరాబాద్: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Medak Collector Rahul Raj) కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ. 2,000 జరిమానా విధిస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి … Read more

Tekmal : ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పాలన

Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. కలెక్టర్ గా కళ్యాణ్, డిప్యూటీ కలెక్టర్ గా అశ్వంత్, జిల్లా విద్యాధికారి గా కె.అర్చన, డిప్యూటీ విధ్యాదికారి గా శివ చరణ్ గౌడ్, మండల విద్యాధికారిగా ప్రసన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా లిఖిత, ఉపాధ్యాయులుగా సాయినిహాల్, రాధిక, రసజ్ఞ, ప్రవళిక,హరికృష్ణ, నాగరాజు, ఆంజనేయులు, శ్రీహరి,సతీష్, … Read more