Tampuloor GP Funds Scam : తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్మాల్.. కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
Tampuloor GP Funds Scam : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధికి కేటాయించిన 15వ ఫైనాన్స్ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి కుమ్మక్కై స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. Tampuloor GP Funds Scam వివరాల్లోకి వెళ్తే.. శనివారం (ఏప్రిల్ 4, 2026) నాడు తంపులూర్ గ్రామస్తులు మెదక్ జిల్లా కలెక్టర్, … Read more