Census House : జనగణన పకడ్భందిగా చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House జనగణన పకడ్భందిగా చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House : జనగణన తొలి దశలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పనను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. Census … Read more

Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

చౌడాపూర్ మండలంలో పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ ఘనంగా సన్మానించారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, అలాగే పలు ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. మండల కేంద్రానికి విచ్చేసిన కలెక్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు … Read more