Jeevan Reddy Resignation : కాంగ్రెస్ పార్టీకి టి. జీవన్ రెడ్డి రాజీనామా: నాలుగు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి!

Jeevan Reddy Resignation కాంగ్రెస్ పార్టీకి టి. జీవన్ రెడ్డి రాజీనామా

Jeevan Reddy Resignation : తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంచలన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, చివరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Jeevan Reddy Resignation రాజీనామాకు ప్రధాన కారణాలు: జీవన్ రెడ్డి గారు తన లేఖలో … Read more

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని BLN ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బ్రీఫింగ్ కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే … Read more