Uppari Nandini Memory : భార్య జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు … ప్రారంభించిన సర్పంచ్ మమత నవీన్

Uppari Nandini Memory భార్య జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు

Uppari Nandini Memory మరణించినా తన జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని, నలుగురికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ఎల్లంపల్లి సర్పంచ్ మమత నవీన్ అన్నారు. మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఉప్పరి నందిని జ్ఞాపకార్థం బస్సు షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. Uppari Nandini Memory భార్యపై ప్రేమతో.. నందిని భర్త రాజు మాట్లాడుతూ.. తన భార్య దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయని భావోద్వేగానికి లోనయ్యారు. … Read more

Jyotirao Phule Jayanti PRTUTS : టేక్మాల్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Jyotirao Phule Jayanti PRTUTS టేక్మాల్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Jyotirao Phule Jayanti PRTUTS : సామాజిక విప్లవకారుడు, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పీఆర్టీయూ టేక్మాల్ ( PRTUTS ) శాఖ ఆధ్వర్యంలో టేక్మాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మేడి సతీష్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పూలే ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, … Read more

Babu Jagjivan Ram Jayanthi Medak : డా. సాయిలుకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం

Babu Jagjivan Ram Jayanthi Medak డా. సాయిలుకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం

Babu Jagjivan Ram Jayanthi Medak భారత తొలి ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమాజ సేవలో మరియు వృత్తిపరంగా విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని జిల్లా యంత్రాంగం గౌరవించింది. ఈ క్రమంలో ఆందోల్ నియోజవర్గ దళిత జేఏసీ మాజీ ఛైర్మన్ డా.సాయిలు ను … Read more

Alladurg Bethala Swamy Jatara : అల్లాదుర్గంలో వైభవంగా బేతాళ స్వామి జాతర.. పోలేరమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాలు, రథోత్సవం

Alladurg Bethala Swamy Jatara

అల్లాదుర్గం: మండల కేంద్రమైన అల్లాదుర్గంలో బేతాళ స్వామి జాతర Alladurg Bethala Swamy Jatara ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం పోలేరమ్మ దేవతకు బోనాలు సమర్పించి, రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. Alladurg Bethala Swamy Jatara కన్నుల పండుగగా రథోత్సవం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అల్లాదుర్గం పట్టణం నుండి పోలేరమ్మ దేవత రథోత్సవం ప్రారంభమైంది. అలంకరించిన రథంపై అమ్మవారిని అధిష్టింపజేసి, పట్టణ వీధుల గుండా ఆలయం … Read more

Leopard movement in Velpugonda : వేల్పుగొండ పరిధి బొల్లికుంట తండాలో పులి కలకలం

Leopard movement in Velpugonda

Leopard movement in Velpugonda మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి బొల్లికుంట తాండా సమీపంలో పులి సంచరించినట్లు తండావాసులు గుర్తించారు. పులి గ్రామానికి అతి సమీపంలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు బొల్లికుంట తండాకు చెందిన పూల్యానాయక్ సోమవారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లే క్రమంలో దారిలో నిద్రిస్తున్న పులిని చూసినట్లు స్థానికులకు చెప్పాడు. దీంతో భయాందదోళన … Read more