GramSabha Boycott : నిధుల పంపిణీలో వివక్ష: దాదాయిపల్లి గ్రామ సభ బహిష్కరణ
GramSabha Boycott ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలులో రాజకీయ వివక్ష చూపుతున్నారంటూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు నిరసన గళం విప్పింది. అభివృద్ధిలో తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ దాదాయిపల్లి సర్పంచ్ దేశ్పాండే నర్సింహారావు ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు. నిధుల కేటాయింపులో అన్యాయం మండలంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ (NRGS) పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని, అలాగే … Read more