Paddy Procurement Center : చంద్రుతండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Paddy Procurement Center చంద్రుతండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Paddy Procurement Center : రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని చంద్రుతండా సర్పంచ్ స్రవంతి సర్ధార్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని చంద్రుతండాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటిని రైతులు సద్వినియోగం … Read more

Tampuloor GP Funds Scam : తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్‌మాల్.. కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు

Tampuloor GP Funds Scam తంపులూర్ పంచాయతీలో నిధుల గోల్‌మాల్

Tampuloor GP Funds Scam : మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారికి శనివారం ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధికి కేటాయించిన 15వ ఫైనాన్స్ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి కుమ్మక్కై స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. Tampuloor GP Funds Scam వివరాల్లోకి వెళ్తే.. శనివారం (ఏప్రిల్ 4, 2026) నాడు తంపులూర్ గ్రామస్తులు మెదక్ జిల్లా కలెక్టర్‌, … Read more

Fund Misuse : గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం… తంపులూర్ గ్రామస్తుల ఫిర్యాదు

Fund Misuse గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం

Fund Misuse : మెదక్ ( Medak )జిల్లా టేక్మాల్ ( Tekmal ) మండల పరిధిలోని తంపులూర్ (Tamplur) గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీవోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. Fund Misuse నిధుల మళ్లింపుపై ఆరోపణలు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 9,25,000/- (తొమ్మిది లక్షల ఇరవై … Read more

Leopard movement in Velpugonda : వేల్పుగొండ పరిధి బొల్లికుంట తండాలో పులి కలకలం

Leopard movement in Velpugonda

Leopard movement in Velpugonda మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి బొల్లికుంట తాండా సమీపంలో పులి సంచరించినట్లు తండావాసులు గుర్తించారు. పులి గ్రామానికి అతి సమీపంలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు బొల్లికుంట తండాకు చెందిన పూల్యానాయక్ సోమవారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లే క్రమంలో దారిలో నిద్రిస్తున్న పులిని చూసినట్లు స్థానికులకు చెప్పాడు. దీంతో భయాందదోళన … Read more

Tekmal: గొల్లగూడెంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం

Tekmal : మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో ముత్యాల పోచమ్మ ఆలయ 4వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తడి పోచమ్మ గ్రామ దేవతలకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయాల వార్షికోత్సవంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పు చప్పుళ్లతో మహిళలు ఘనంగా బోనాలను సమర్పించారు. పోతురాజు విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాడిపంటలు, పిల్ల పాపలు చల్లగా ఉండేలా దీవించమ్మా అంటూ వేడుకున్నారు. వార్షికోత్సవ మహోత్సవానికి … Read more

Tekmal : ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పాలన

Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. కలెక్టర్ గా కళ్యాణ్, డిప్యూటీ కలెక్టర్ గా అశ్వంత్, జిల్లా విద్యాధికారి గా కె.అర్చన, డిప్యూటీ విధ్యాదికారి గా శివ చరణ్ గౌడ్, మండల విద్యాధికారిగా ప్రసన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా లిఖిత, ఉపాధ్యాయులుగా సాయినిహాల్, రాధిక, రసజ్ఞ, ప్రవళిక,హరికృష్ణ, నాగరాజు, ఆంజనేయులు, శ్రీహరి,సతీష్, … Read more

Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు

Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు కె.బాల్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. 5వ తరగతి విద్యార్థులు వివిధ బాధ్యతలను చురుకుగా పోషించారు. కలెక్టర్‌గా ధరణి, డీఈవోగా శ్రీనాథ్, ఎంఈఓగా మధు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్‌గా దీక్షిత, పాఠశాల హెడ్‌మాస్టర్‌గా భాస్కర్ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఉపాధ్యాయుల పాత్రలను విద్యార్థులే స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ … Read more