Cantonment Vani Program : మారేడ్‌పల్లిలో కంటోన్మెంట్ వాణి
Cantonment Vani : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మారేడ్‌పల్లిలో ‘కంటోన్మెంట్ వాణి’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో మోండా డివిజన్ పరిధిలోని షెనాయ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. Cantonment Vani ఒకే వేదికపై అన్ని శాఖల అధికారులు సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి … Read more