BRS Leaders Arrest Tekmal : బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ అప్రజాస్వామికం: మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప
BRS Leaders Arrest Tekmal : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సీఐడీ (CID) విచారణకు పిలిచిన నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో టేక్మాల్ మండలంలో పోలీసులు అప్రమత్తమై బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్లోని సీఐడీ ఆఫీసు వద్దకు వెళ్లకుండా, అలాగే మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టేక్మాల్ పోలీసులు తెల్లవారుజామునే రంగంలోకి దిగి బిఆర్ఎస్ మండల పార్టీ … Read more