Mahabubnagar Medical Hub : దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Mahabubnagar Medical Hub దక్షిణ తెలంగాణ మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్

Mahabubnagar Medical Hub : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను దక్షిణ తెలంగాణలోనే ప్రధాన మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’, ‘ఆరోగ్య అవగాహన వారోత్సవాల’లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉస్మానియా తరహాలో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ! హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి దీటుగా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీని … Read more

Free Medical Camp Tekmal : రేపు టేక్మాల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

Free Medical Camp Tekmal

Free Medical Camp Tekmal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా మెదక్ జిల్లాలోని టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( Tekmal PHC )లో రేపు (సోమవారం) మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నీరు. మెదక్ జిల్లాకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు చేయనున్నారు. Free Medical Camp Tekmal ముఖ్య వివరాలు … Read more

Weight Loss Tips : బరువు తగ్గాలా? ఈ 4 రకాల విత్తనాలతో కొవ్వును కరిగించేయండి!

Weight Loss Tips బరువు తగ్గాలా ఈ 4 రకాల విత్తనాలతో

Weight Loss Tips : అధిక బరువు సమస్యతో సతమతమయ్యేవారు కేవలం వ్యాయామంపైనే కాకుండా, తీసుకునే ఆహారంపై కూడా దృష్టి సారించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో ఫైబర్ మరియు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటే బరువు తగ్గడం సులభతరమవుతుంది. ఈ క్రమంలోనే రోజువారీ డైట్‌లో పలు రకాల విత్తనాలను భాగం చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. Weight Loss Tips బరువు తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆ విత్తనాలు ఏవో … Read more

Summer Health Tips: మార్చిలోనే మండుతున్న ఎండలు… వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 5 పనులు అస్సలు చేయకండి!

Summer Health Tips మార్చిలోనే మండుతున్న ఎండలు

Summer Health Tips : తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే ప్రతాపం చూపిస్తున్నాడు. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల ఎండల వల్ల వడదెబ్బ (Heat Stroke), డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఎండల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, వేసవి జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.. 1. నీటి వినియోగం పెంచండి (Hydration First) … Read more

Weight Loss Tips Telugu : బరువు తగ్గాలా? జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే పాటించాల్సిన 5 అద్భుత సూత్రాలు!

Weight Loss Tips Telugu బరువు తగ్గాలా జిమ్‌కు వెళ్లకుండానే ఇంట్లోనే పాటించాల్సిన 5 అద్భుత సూత్రాలు

Weight Loss Tips Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అధిక బరువు (Obesity) అనేది ప్రధాన సమస్యగా మారింది. చాలా మంది బరువు తగ్గడానికి కఠినమైన డైటింగ్ లేదా గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. అయితే, మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.. 1. నీటితోనే ఆరోగ్యం (Hydration is Key) బరువు తగ్గడంలో … Read more

Organ Transplantation Policy Telangana : అవయవ మార్పిడి చికిత్సల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Organ Transplantation Policy Telangana అవయవ మార్పిడి చికిత్సల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలి మంత్రి దామోదర్ రాజనర్సింహ

Organ Transplantation : రాష్ట్రంలో అవయవ దానాలను ప్రోత్సహించడంతో పాటు, సామాన్యులకు కూడా అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులో ఉండేలా సమగ్ర విధానాన్ని తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో THOTA (ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అవయవ మార్పిడి … Read more

HPV Vaccine Free for Girls India : బాలికలకు గుడ్ న్యూస్ ఉచితంగా HPV వ్యాక్సిన్

HPV Vaccine Free for Girls India : బాలికలకు గుడ్ న్యూస్ ఉచితంగా HPV వ్యాక్సిన్

HPV Vaccine Free for Girls India : భారతదేశంలో మహిళల ఆరోగ్యంపై గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) పెను ప్రభావం చూపుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, మనదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి ఏటా సుమారు 1.2 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా, దాదాపు 80 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ క్యాన్సర్‌కు … Read more

టీవీవీపీ ఇక ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్’.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!

టీవీవీపీ ఇక 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్'.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (TVVP) ఇకపై ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌’ (DSH) గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరడమే కాకుండా, సామాన్యులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఈ వ్యవస్థ, ప్రాథమిక ఆరోగ్య … Read more

Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు… డీసీహెచ్ఎస్

Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, సమయ పాలన పాటించకపోయిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ (DCHS) డాక్టర్ షరీఫ్ పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్స్ కు బెడ్ పైన రెస్ట్ గా ఉండేందుకు వీల్ బెడ్స్, రోగులకు వెస్ట్రన్ బాత్రూం కావాలని ఆయనకు … Read more

TIMS : సనత్‌నగర్ టిమ్స్‌ ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ

సనత్‌నగర్ టిమ్స్‌ ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ నిర్వహించారు. ఉగాదికి ప్రారంభించడానికి మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌‌ఐ మిషన్లు గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్ అవయవమార్పిడి కోసం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ … Read more