Tragedy in Yadadri District : భార్యపై కోపంతో కూతురికి విషమిచ్చిన చంపిన తండ్రి

Tragedy in Yadadri District భార్యపై కోపంతో కూతురికి విషమిచ్చిన చంపిన తండ్రి

Tragedy in Yadadri District : మనస్పర్థల కారణంగా పచ్చని సంసారంలో చిచ్చు రేగి, చివరకు ఓ చిన్నారి ప్రాణం బలితీసుకున్న విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. Tragedy in Yadadri District ఘటన వివరాలు లక్ష్మమ్మగూడెం గ్రామానికి చెందిన రవి, స్వాతి దంపతులకు మేఘన(2), మయూరి(9 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో, మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తెను తీసుకుని … Read more

CPI : బొమ్మలరామారంలో సిపిఐ నిరసన

బొమ్మలరామారంలో సిపిఐ CPI నిరసన

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సిపిఐ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సామ్రాజ్యవాద ధోరణిని నిరసిస్తూ, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని వారు డిమాండ్ చేశారు. సిపిఐ CPI మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేశం ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేశం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు … Read more

మహిళా దినోత్సవం ప్రతి మహిళ సంతోషంగా జరుపుకొంటున్నారా? : మంజుల

మహిళా దినోత్సవం ప్రతి మహిళ సంతోషంగా జరుపుకొంటున్నారా మంజుల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరియు కవయిత్రి మంజుల పత్తిపాటి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ “ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే, ఈ రోజు ప్రతి మహిళా నిజంగా సంతోషంగా జరుపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయమై ఒకసారి మనం మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలన్నారు. చాలా సందర్భాల్లో మహిళకు మహిళే శత్రువుగా మారుతున్న పరిస్థితులు … Read more