Markapuram Bus Accident : టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 10 మంది సజీవ దహనం
Markapuram Bus Accident : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. పలకల క్వారీల వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరియు కంకర టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. Markapuram Bus Accident ప్రమాదం జరిగిన తీరు నష్టం మరియు సహాయక చర్యలు