Dadaipally Grama Sabha : అభివృద్ధిలో వివక్ష.. గ్రామసభ బహిష్కరణకు దాదాయిపల్లి నిర్ణయం : సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు

Dadaipally Grama Sabha అభివృద్ధిలో వివక్ష

Dadaipally Grama Sabha : మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామాభివృద్ధి పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనికి నిరసనగా నేడు జరగనున్న గ్రామసభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలకు స్వయం సహాయక సంఘం (SHG) భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) కింద సీసీ రోడ్లు మంజూరైనప్పటికీ, తమ గ్రామానికి మాత్రం మొండిచేయి ఎదురైందన్నారు. అయినప్పటికి తన సొంత నిధులతో పార్కు, సీసీరోడ్డు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు … Read more