Telangana Govt WhatsApp Chatbot : ఇక ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మీసేవ సేవలు
Telangana Govt WhatsApp Chatbot : తెలంగాణలో సామాన్యులకు మీసేవ Mee Seva ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పౌర సేవలు పొందేలా ‘వాట్సాప్ చాట్‌బాట్’ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. Telangana Govt WhatsApp Chatbot సేవలు పొందే విధానం ప్రజలు తమ … Read more