Tirumala Srivari Darshan : తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం!

Tirumala Srivari Darshan తిరుమలలో భక్తుల రద్దీ

Tirumala Srivari Darshan : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో కొండపై భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తిరుమలలో నెలకొన్న పరిస్థితులు మరియు దర్శన సమయాల వివరాలు ఇలా ఉన్నాయి. క్యూలైన్ల పరిస్థితి Tirumala Srivari Darshan వివిధ దర్శన వివరాలు నిన్నటి (శుక్రవారం) గణాంకాలు గత 24 గంటల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మరియు హుండీ ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది: … Read more