Doddi Komurayya Jayanthi Husnabad : హుస్నాబాద్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

Doddi Komurayya Jayanthi Husnabad

Doddi Komurayya Jayanthi Husnabad : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరుడు ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు సూర ఐలయ్య మాట్లాడుతూ.. నాటి నైజాం రజాకార్ల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, … Read more