317 GO Victims Protest : హుస్నాబాద్‌లో 317 జీవో బాధితుల భారీ ర్యాలీ

317 GO Victims Protest హుస్నాబాద్‌లో 317 జీవో బాధితుల భారీ ర్యాలీ

317 GO Victims Protest : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని … Read more

Telangana Govt WhatsApp Chatbot : ఇక ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మీసేవ సేవలు

Telangana Govt WhatsApp Chatbot ఇక ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మీసేవ సేవలు

Telangana Govt WhatsApp Chatbot : తెలంగాణలో సామాన్యులకు మీసేవ Mee Seva ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పౌర సేవలు పొందేలా ‘వాట్సాప్ చాట్‌బాట్’ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. Telangana Govt WhatsApp Chatbot సేవలు పొందే విధానం ప్రజలు తమ … Read more

Anganwadi Chalo Hyderabad : టేక్మాల్ లో అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్టు

Anganwadi Chalo Hyderabad

టేక్మాల్ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ‘ఛలో హైదరాబాద్’ కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా అరెస్టు చేయడం పట్ల అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. Anganwadi Chalo Hyderabad ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుత మార్గంలో తమ సమస్యల సాధన కోసం నిరసనను వ్యక్తం చేసే హక్కు తమకుందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన … Read more

Telangana Half Day Schools 2026 : తెలంగాణలో నేటి నుంచే ఒంటిపూట బడులు

Telangana Half Day Schools 2026

Telangana Half Day Schools 2026 : రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి (మార్చి 16, 2026) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు (Half-day Schools) ప్రారంభమయ్యాయి. Telangana Half Day Schools 2026 ముఖ్యమైన వివరాలు పదో తరగతి పరీక్షా కేంద్రాలకు మినహాయింపు: రాష్ట్రంలో నేటి నుంచే పదో … Read more

Telangana Budget Session 2026 : నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Session 2026 నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Session 2026 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి (మార్చి 16, 2026) అత్యంత వాడివేడిగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) తన తొలి ప్రసంగాన్ని చేయనున్నారు. సమావేశాల ముఖ్యాంశాలు: Telangana Budget Session 2026 బడ్జెట్‌లో వేటికి ప్రాధాన్యత? ఈసారి Telangana Budget Session 2026 బడ్జెట్ … Read more

Summer Health Tips: మార్చిలోనే మండుతున్న ఎండలు… వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 5 పనులు అస్సలు చేయకండి!

Summer Health Tips మార్చిలోనే మండుతున్న ఎండలు

Summer Health Tips : తెలుగు రాష్ట్రాల్లో భానుడు అప్పుడే ప్రతాపం చూపిస్తున్నాడు. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల ఎండల వల్ల వడదెబ్బ (Heat Stroke), డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఎండల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, వేసవి జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.. 1. నీటి వినియోగం పెంచండి (Hydration First) … Read more