Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు
Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు కె.బాల్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. 5వ తరగతి విద్యార్థులు వివిధ బాధ్యతలను చురుకుగా పోషించారు. కలెక్టర్‌గా ధరణి, డీఈవోగా శ్రీనాథ్, ఎంఈఓగా మధు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్‌గా దీక్షిత, పాఠశాల హెడ్‌మాస్టర్‌గా భాస్కర్ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఉపాధ్యాయుల పాత్రలను విద్యార్థులే స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ … Read more