కొల్చారం గ్రామ శివారులో ఘోర ప్రమాదం

కొల్చారం: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం గ్రామ శివారులో నేడు (బుధవారం) ఉదయం చోటు చేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన వీవీ సీల్క్ బట్టల షాపు యజమాని వనపర్తి రోహిత్ గుప్తా, ఎల్లారెడ్డి కు చెందిన విజయ్ విజయవాడకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వెళ్తుండగా కొల్చారం గ్రామశివారులో కారు అద్భుతప్పి రోడ్డు పక్కన చెట్టుకు … Read more

Medak Collector | కోర్టు ధిక్కరణ కేసులో మెదక్​ కలెక్టర్​కు జైలు శిక్ష!

Medak Collector : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష, 2వేల జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైదరాబాద్: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Medak Collector Rahul Raj) కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ. 2,000 జరిమానా విధిస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి … Read more

KCR: టేక్మాల్ లో కెసిఆర్ జన్మదిన వేడుకలు

యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా దిశగా తీసుకెళ్లిన పోరాట యోధుడు కెసిఆర్ అని మాజీ ఎంపీటీసీ కమ్మరి సిద్దయ్య పేర్కొన్నారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్బంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో brs ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలన యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం … Read more

బర్దిపూర్ లో కేసిఆర్ పుట్టినరోజు వేడుకలు

బర్దిపూర్ లో కేసిఆర్ పుట్టినరోజు వేడుకలు

BRS అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్బంగా టేక్మాల్ మండలంలోని గ్రామాలలో వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. బర్దీపూర్ లో brs పార్టీ అధ్యక్షులు ముదియాడా శ్రీశైలం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, Dr. సాయి, రమేష్, k. శ్రీనివాస్, మల్లేశం, సత్యం, బాగయ్య, అనిల్ పాల్గొన్నారు.

అందోల్ జోగిపేట ఛైర్మన్ కు సన్మానం చేసిన టేక్మాల్ కాంగ్రెస్ నాయకులు

ఇటీవల జరిగిన అందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా చిట్టి బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టేక్మాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు నిమ్మ రమేష్, టేక్మాల్ సర్పంచ్ తిమ్మి గారి సుధాకర్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ … Read more

Edupayala : వనంలో కొలువుదీరిన ఏడుపాయల వనదుర్గామాత

మెదక్ జిల్లా (Medak dist) పాపన్నపేట (Papannapet) మండలం నాగ్సాన్ పల్లి వనంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల (Edupayala ) వనంలో కొలువుదీరిన ఏడుపాయల వనదుర్గామాత వనదుర్గా మాత కొలువుదీరింది. నిత్య పూజలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఏడుపాయల ఆలయ విశిష్టత: తెలంగాణ (Telangana)లో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఏడుపాయ వనదుర్గా భవానీ మాత దేవాలయం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జల జల పారే వాగు వరదలతో అద్భుతమైన వాతావరణంలో నిత్యం భక్తులతో … Read more

Alladurg : సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త

సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్తయే కాక ఆధ్యాత్మిక గురువని అల్లాదుర్గం (Alladurg) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి అన్నారు. ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలంలోని ఐబి తండా, గొల్ల కుంట తండాలలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను వచ్చిన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి సామాజిక సంస్కర్త మరియు ఆధ్యాత్మిక గురువుగా పరిగణిస్తారని … Read more

Edupayala Jatara: నేటి నుంచి ఏడుపాయల జాతర ప్రారంభం

Edupayala Jatara: మెదక్ (Medak) జిల్లా పాపన్నపేట (Papannapet) మండలం నగ్సాన్ పల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత (vanadurga maatha) దేవాలయం మహాశివరాత్రి జాతరకు సర్వసిద్ధమైంది. మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కావాల్సిన సదుపాయాలను కల్పించారు. మొదటి … Read more

Pulwama: పుల్వమా అమరవీరులను స్మరించుకుంటూ టేక్మాల్ లో కొవ్వొత్తుల ర్యాలీ

Pulwama: పుల్వమా అమరవీరులను స్మరించుకుంటూ మండల కేంద్రమైన టేక్మాల్ (Tekmal)లో నాయకులు, యువకులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ప్రపంచమంతా ప్రేమికుల రోజు జరుపుకుంటుంటే, మనం మాత్రం గుండె నిండా భారంతో ఉన్నామన్నారు. కళ్ళ నిండా అశ్రువులతో, మన దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన 40 మంది వీర జవాన్లను స్మరించుకుంటున్నామని తెలిపారు. 2019లో ఇదే రోజున పుల్వమాలో జరిగిన కిరాతక దాడిలో మన … Read more

ఏడుపాయల జాతర ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ రాహుల్ రాజ్

ఏడుపాయల జాతర ఏర్పాట్లను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏడుపాయల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఏడుపాయలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. జాతరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున … Read more