టీవీవీపీ ఇక ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్’.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!

టీవీవీపీ ఇక 'డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్'.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (TVVP) ఇకపై ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌’ (DSH) గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరడమే కాకుండా, సామాన్యులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఈ వ్యవస్థ, ప్రాథమిక ఆరోగ్య … Read more