HPV Vaccine Free for Girls India : బాలికలకు గుడ్ న్యూస్ ఉచితంగా HPV వ్యాక్సిన్
HPV Vaccine Free for Girls India : భారతదేశంలో మహిళల ఆరోగ్యంపై గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) పెను ప్రభావం చూపుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, మనదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రతి ఏటా సుమారు 1.2 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా, దాదాపు 80 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ క్యాన్సర్కు … Read more