Free Medical Camp Tekmal : రేపు టేక్మాల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం
Free Medical Camp Tekmal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా మెదక్ జిల్లాలోని టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( Tekmal PHC )లో రేపు (సోమవారం) మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నీరు. మెదక్ జిల్లాకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు చేయనున్నారు. Free Medical Camp Tekmal ముఖ్య వివరాలు … Read more