BRS : గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య

BRS గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య

BRS : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని హరీష్ అన్న సేవాదళం జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలు ఎక్కడ? ఈ సందర్భంగా అనిల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. “క్యాంప్ ఆఫీసులపై దాడులు చేస్తుంటే … Read more

Telangana Speaker Decision : కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత: కథ ముగిసినట్లేనా? కోర్టు విచారణకు ఛాన్స్ ఉందా?

Telangana Speaker Decision కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత

Telangana Speaker Decision: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మళ్ళీ వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న విపక్షాల డిమాండ్‌కు స్పీకర్ నిర్ణయం ఒక పెద్ద మలుపుగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై న్యాయపరంగా ఏం జరగబోతోంది? కోర్టు విచారణ ఉంటుందా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లే హక్కు పిటిషనర్లకు (బీఆర్ఎస్ నేతలకు) ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జరిగే పరిణామాలు ఇవే: … Read more

Party Defection Telangana: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్!

Party Defection Telangana ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్!

Party Defection Telanganaహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఏం జరిగింది? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజకీయ సమీకరణాల … Read more

కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనులకు రక్షణ ఏది : బొబ్బిలి సుధాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి

కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనులకు రక్షణ ఏది : బొబ్బిలి సుధాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి

కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనుల ప్రాణాలకు రక్షణ లేదని, నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన కుల అహంకార చర్యలకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన టేక్మాల్ లో విలేకరులతో మాట్లాడుతూ టికెట్‌ లేకుండా గుడిలోకి ప్రవేశించిన కారణంగా చాకలి కులస్థులైన గణేష్‌, చంద్రకళ, మౌనికలపై స్థానిక సర్పంచ్ దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుర్భషలాడుతూ వారిపై కిరాతంగా దాడి చేసి, పసిబిడ్డను … Read more

జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గం హవా… పనిచేసే నాయకునికి పార్టీతో అవసరమా?

​జగిత్యాల రాజకీయ గడ్డపై జీవన్ రెడ్డి తిరుగులేని నాయకుడని ఆయన అనుచరులు మరోసారి చాటి చెప్పారు. తాజా ఫలితాల్లో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. పార్టీ అండ ఉన్నా లేకున్నా, నాయకుడిపై నమ్మకంతో బరిలోకి దిగి భారీ విజయాలను నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం నిజాయితీగా పనిచేసే జీవన్ రెడ్డిని కాదని బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన సంజయ్ కుమార్ వర్గానికే కాంగ్రెస్ పార్టీ అండదండలు, … Read more