Party Defection Telangana: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు ఊరట.. అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్!
Party Defection Telanganaహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఏం జరిగింది? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ రాజకీయ సమీకరణాల … Read more