BRS : గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య

BRS గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య

BRS : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని హరీష్ అన్న సేవాదళం జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలు ఎక్కడ? ఈ సందర్భంగా అనిల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. “క్యాంప్ ఆఫీసులపై దాడులు చేస్తుంటే … Read more

317 GO Victims Protest : హుస్నాబాద్‌లో 317 జీవో బాధితుల భారీ ర్యాలీ

317 GO Victims Protest హుస్నాబాద్‌లో 317 జీవో బాధితుల భారీ ర్యాలీ

317 GO Victims Protest : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని … Read more