Sitarama Kalyanam Velpugonda : వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

Sitarama Kalyanam Velpugonda వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

Sitarama Kalyanam Velpugonda టేక్మాల్ (మెదక్): మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో వెలసిన శ్రీ రామాచలం గుట్టపై సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. రాజయోగి వెంకట స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు మెదక్ జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక క్రతువులు ఉదయం నుండే గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, గోపూజ, గురుపూజ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. … Read more

Ramachalam : రామచలం కొండపై వైభవంగా శ్రీ సీతారాముల 42వ కళ్యాణ మహోత్సవాలు

ramachalam

Ramachalam మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో వెలసిన దివ్యక్షేత్రం. రామచలం కొండపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి 42వ కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రుస్తుంపేట శ్రీ ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతులు రాజయోగి వెంకట స్వామి దివ్య ఆశీస్సులతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భక్తుల కోర్కెలు తీరుస్తూ, కొంగుబంగారమై విరాజిల్లుతున్న రామచలం క్షేత్రంలో మూడు … Read more