Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

చౌడాపూర్ మండలంలో పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ ఘనంగా సన్మానించారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, అలాగే పలు ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. మండల కేంద్రానికి విచ్చేసిన కలెక్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు … Read more

Malkapur : సి.సి. రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ వెంకటకృష్ణ

Malkapur మల్కాపూర్‌లో సి.సి. రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ వెంకటకృష్ణ

Malkapur : మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధి మల్కాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా మంజూరైన సి.సి. రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ వెంకటకృష్ణ బుధవారం ప్రారంభించారు. గ్రామంలో మౌళిక సదుపాయాలను కల్పించి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్తామని మల్కాపూర్ సర్పంచ్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప … Read more