Ward Member Lingam : మురికిగా మారిన నీటి తొట్టిని స్వయంగా శుభ్రం చేసిన వార్డు సభ్యుడు
Ward Member Lingam టేక్మాల్: పదవి ఉన్నా లేకున్నా.. నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండాలని టేక్మాల్‌కు చెందిన ఓ వార్డు సభ్యుడు నిరూపించారు. టేక్మాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న పశువుల నీటి తొట్టిని వార్డు సభ్యుడు లింగం స్వయంగా శుభ్రం చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. Ward Member Lingam అసలేం జరిగిందంటే? గొల్లగూడెం వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత ఓవర్ ఫ్లో అయ్యే … Read more