TPTF Medak Protest : విద్యారంగాన్ని విస్మరిస్తున్న పాలకులు: కలెక్టరేట్ ఎదుట టిపిటిఎఫ్ ఆందోళన

TPTF Medak Protest విద్యారంగాన్ని విస్మరిస్తున్న పాలకులు

TPTF Medak Protest : రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) మండిపడింది. విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట టీపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ యూనిస్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ వైఖరిపై ధ్వజం: ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, … Read more