Civil Rights Day in Bardipur : బర్దిపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం.. చట్టాలపై అవగాహన కల్పించిన అధికారులు

Civil Rights Day in Bardipur బర్దిపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం

Civil Rights Day in Bardipur : సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కులమతాలకతీతంగా సామరస్యంగా జీవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ ( Medak ) జిల్లా, టేక్మాల్ (Tekmal) మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో ‘పౌరహక్కుల దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ సాయి శ్రీకాంత్, స్థానిక పోలీసు అధికారులు పాల్గొని గ్రామస్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు. … Read more