Alladurgam : అల్లాదుర్గంలో ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్టు
Alladurgam అసెంబ్లీ ముట్టడికి ముదిరాజ్ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో శుక్రవారం ఉదయం ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు వారి ఇళ్లవద్దే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముదిరాజులను బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడిని అడ్డుకోవడానికి ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. … Read more