Nashamukt Bharat : నశాముక్త్ భారత్ మనందరి కర్తవ్యం: పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
Nashamukt Bharat నారాయణఖేడ్: భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మానసికంగా, శారీరకంగా దృఢమైన యువత అవసరమని, అది డ్రగ్స్ లేని సమాజంతోనే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశాముక్త్ భారత్’ (మత్తు రహిత భారతం) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న … Read more