Tekmal: ఘనంగా శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం

Tekmal ఘనంగా శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం

Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం తంపులూరులో శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి భక్తులు పవిత్ర జలాలను తీసుకెళ్లి లింగాభిషేకం చేశారు. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. భక్తులతో ఆలయం కోలాహలంగా మారింది. భజన గీతాలు, శివనామస్మరణతో శివాలయం మారుమోగింది. పూజా కార్యక్రమాలకు విచ్చేసిన భక్త జనానికి అన్న … Read more

Tekmal : నేడు గంగమ్మ దేవాలయం వార్షికోత్సవం

Tekmal : మెదక్ (Medak) జిల్లా మండల కేంద్రమైన టేక్మాల్ లోని చిన్న చెరువు ఆవరణలో ఉన్న గంగమ్మ దేవాలయం వార్షికోత్సవాన్ని నేడు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 10గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి భజన కార్యక్రమం … Read more