Tekmal Kabaddi Tournament : టేక్మాల్‌లో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

Tekmal Kabaddi Tournament టేక్మాల్‌లో మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

Tekmal Kabaddi Tournament భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో “మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్” నిర్వహించనున్నట్లు ఆదర్శ యువజన సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఈ క్రీడా పోటీలు మండల కేంద్రమైన టేక్మాల్‌లో జరగనున్నాయి. Tekmal Kabaddi Tournament టోర్నమెంట్ వివరాలు బహుమతుల వివరాలు విజేతలకు ఆదర్శ యువజన సంఘం ఆకర్షణీయమైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేయనుంది. ప్రధాన నిబంధనలు నిర్వాహకులు క్రీడాకారుల కోసం … Read more

రేపటి నుంచి టేక్మాల్ లో దుర్గమ్మ, పోచమ్మ జాతర

రేపటి నుంచి టేక్మాల్ లో దుర్గమ్మ, పోచమ్మ జాతర

రేపటి నుంచి మండల కేంద్రమైన టేక్మాల్ లో దుర్గమ్మ, పోచమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రతి సంవత్సరం హోళి పండుగ అనంతరం ఐదోవ రోజు నుంచి టేక్మాల్ లో దుర్గమ్మ, పోచమ్మ ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఉత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాలకు, అమ్మవార్ల విగ్రహాలకు రంగులు వేసి ముస్తాబు చేశారు. రేపటి నుంచి … Read more

Tekmal : నేడు గంగమ్మ దేవాలయం వార్షికోత్సవం

Tekmal : మెదక్ (Medak) జిల్లా మండల కేంద్రమైన టేక్మాల్ లోని చిన్న చెరువు ఆవరణలో ఉన్న గంగమ్మ దేవాలయం వార్షికోత్సవాన్ని నేడు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 10గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి భజన కార్యక్రమం … Read more