Rythu Bharosa Updates : ‘రైతు భరోసా’ దరఖాస్తుకు మార్చి 25 చివరి గడువు!

Rythu Bharosa Updates ‘రైతు భరోసా’ దరఖాస్తుకు మార్చి 25 చివరి గడువు!

Rythu Bharosa Updates : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం లబ్ధిదారులకు చివరి అవకాశం. కొత్తగా అంటే ఫిబ్రవరి 28, 2026 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు మరియు గతంలో సాంకేతిక కారణాలతో సాయం పొందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. Rythu Bharosa Updates ముఖ్యమైన వివరాలు ముఖ్య గమనిక: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (e-KYC) అయి ఉంటేనే నిధులు నేరుగా జమ … Read more

రైతుభరోసా ఇక లేనట్లేనా? కేబినెట్ భేటీలో ఊసేలేని సాయం.. అయోమయంలో అన్నదాత!

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘రైతుభరోసా’ పెట్టుబడి సాయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నిధులపై మాత్రం ఎటువంటి ప్రస్తావన రాకపోవడం గమనార్హం. దీంతో ఈ సీజన్‌కు రైతుబంధు వస్తుందా? రాదా? అన్న సందేహాలు మొదలయ్యాయి. కేబినెట్ భేటీలో కనిపించని చర్చ!దాదాపు ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించిన ప్రభుత్వం, రైతుబంధు అంశాన్ని … Read more