High Court Notices to 7 Telangana MLAs : తెలంగాణ పార్టీ ఫిరాయింపుల కేసులో ట్విస్ట్
High Court Notices to 7 Telangana MLAs తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి మలుపు తిరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు, తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది అనుకున్న తరుణంలో మళ్లీ న్యాయస్థానం పరిధిలోకి చేరింది. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో సవాల్: గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన 10 … Read more