Sangareddy SP Paritosh Pankaj : సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్‌ను కలిసిన మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్

Sangareddy SP Paritosh Pankaj

Sangareddy SP Paritosh Pankaj : సంగారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) పరితోష్ పంకజ్ ను మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సమాజంలో సామాన్యుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని … Read more