Joginatha Rathotsavam : జోగిపేటలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

Joginatha Rathotsavam జోగిపేటలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

Joginatha Rathotsavam : సంగారెడ్డి (Sangareddy)జిల్లా, జోగిపేట (Jogipet)లోని జోగినాథ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఈ వేడుకలను చూసేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరహనుమాన్ దేవాలయం నుంచి శివపార్వతుల విగ్రహాలను మంగళవాయిద్యాలతో జోగినాథుడి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ Joginatha Rathotsavam శివపార్వతుల కల్యాణానికి రాష్ట్ర … Read more