Ex Sarpanch Arrest : టేక్మాల్ లో బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టు
Ex Sarpanch Arrest : పెండింగ్ బిల్లుల విడుదల కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ చేతగాని చర్య అని ఆయన విమర్శించారు. Ex Sarpanch Arrest తెల్లవారుజామునే మంగళవారం తెల్లవారుజామున టేక్మాల్ ఎస్ఐ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై తనిఖీలు చేపట్టారు. మాజీ సర్పంచ్లు … Read more