Damodar Rajanarsimha : సామాజిక కార్యకర్త ప్రకాష్‌ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
Damodar Rajanarsimha : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త ముప్పారం ప్రకాష్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. ఆందోల్ నియోజకవర్గం, డాకూర్ గ్రామానికి చెందిన ప్రకాష్ ప్రస్తుతం ఎల్బీనగర్లోని సహార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Damodar Rajanarsimha ఆదివారం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, ప్రకాష్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ముప్పారం ప్రకాష్‌కు అత్యుత్తమ మరియు మెరుగైన వైద్యాన్ని అందించాలని, … Read more