Tekmal Gram Panchayat Auction 2026: టేక్మాల్ తైబజార్ వేలంతో రూ. 71 లక్షలు దాటిన ఆదాయం

Tekmal Gram Panchayat Auction 2026

Tekmal Gram Panchayat Auction 2026 : మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం తైబజార్ వేలం నిర్వహించారు. వేలం పాట నువ్వా… నేనా అన్నట్లు పోటా పోటీగా సాగింది. అధికారులు, పాలకవర్గం, గ్రామస్తుల సమక్షంలో ఈ వేలం పాటను నిర్వహించడం జరిగిందని గ్రామపంచాయతీ ఈవో రాకేష్ కుమార్ తెలిపారు. Tekmal Gram Panchayat Auction 2026 వేలం వివరాలు ఇలా ఉన్నాయి వేలం ప్రక్రియ అంతా పారదర్శకంగా, గ్రామస్థుల సమక్షంలోనే … Read more