Agniveer Recruitment : ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’ కొలువులు… లాస్ట్ డేట్ ఏప్రిల్ 1

Agniveer Recruitment ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీర్' కొలువులు... లాస్ట్ డేట్ ఏప్రిల్ 1

Agniveer Recruitment : దేశ రక్షణలో భాగస్వాములు కావాలని కలలుగనే యువతకు భారత సైన్యం సువర్ణావకాశం కల్పిస్తోంది. భారత సైన్యంలో అగ్నివీర్ (Agniveer) రిక్రూట్‌మెంట్ – 2027 సంవత్సరానికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దేశ రక్షణలో పనిచేయాలనుకునే అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏప్రిల్ 1వ తేదీయే చివరి గడువు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి … Read more