Telangana Million March : తెలంగాణ ఆత్మగౌరవ గర్జన… ‘మిలియన్ మార్చ్’కి 15 ఏళ్లు (2011 – 2026)
Telangana Million March : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఢిల్లీ పీఠాన్ని కదిలించిన అతిపెద్ద ప్రజాపోరాటం ‘మిలియన్ మార్చ్’. 2011, మార్చి 10వ తేదీన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై జరిగిన ఈ ఉప్పెన, ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా ఉద్యమాన్ని మలుపు తిప్పింది. Telangana Million March నేపథ్యం (Background) 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత వెనక్కి తగ్గిన కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ జేఏసీ (TJAC) ఈ పిలుపునిచ్చింది. ఈజిప్టులోని ‘తహ్రీర్ స్క్వేర్’ తరహాలో … Read more