జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గం హవా… పనిచేసే నాయకునికి పార్టీతో అవసరమా?

​జగిత్యాల రాజకీయ గడ్డపై జీవన్ రెడ్డి తిరుగులేని నాయకుడని ఆయన అనుచరులు మరోసారి చాటి చెప్పారు. తాజా ఫలితాల్లో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. పార్టీ అండ ఉన్నా లేకున్నా, నాయకుడిపై నమ్మకంతో బరిలోకి దిగి భారీ విజయాలను నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం నిజాయితీగా పనిచేసే జీవన్ రెడ్డిని కాదని బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన సంజయ్ కుమార్ వర్గానికే కాంగ్రెస్ పార్టీ అండదండలు, … Read more

హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఫోటో తీస్తే చాలు.. రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ ఫ్రీ!

నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే ఛాలెంజ్‌ను ప్రకటించింది. హైవేల వద్ద ఉన్న టాయిలెట్ల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ (Clean Toilet Picture Challenge)ను ప్రారంభించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వాహనదారులు సులభంగా రూ. 1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ గెలుచుకోవచ్చు. అసలు ఈ ఛాలెంజ్ ఏంటి? హైవేలపై టోల్ ప్లాజాల వద్ద ఉండే టాయిలెట్లు తరచూ అపరిశుభ్రంగా … Read more

జీవితం ఓ అందమైన ప్రయాణం… అద్భత ప్రయాణానికి 5 గొప్ప విషయాలు

జీవితం ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రపంచంలోకి మనం అతిథిగా వచ్చాం. ఆనందాన్ని పంచుదాం. మనం వచ్చాం.. చూశాం.. వెళ్తాం..! ఈ గ్యాప్‌లో మనం మిగిల్చేది కేవలం జ్ఞాపకాలు మాత్రమే.. ఆ జ్ఞాపకాలు తీపిగా ఉండాలంటే అహంకారాన్ని వదిలి, ఆనందాన్ని పంచుదాం. సంతోషమే సగం బలం, ఈ ప్రపంచంలో మనం కేవలం ప్రయాణికులమే. జీవితం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు వేల రకాల సమాధానాలు ఉన్నాయి. కానీ, సరళంగా చెప్పాలంటే జీవితం ఒక ‘పరిమిత కాల ప్రయాణం” … Read more