Iran vs Israel War: ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. భారతీయులకు అత్యవసర హెచ్చరిక!
Iran vs Israel War: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్, ఇరాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలపై మెరుపు దాడులు ప్రారంభించడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు (Retaliatory strikes) జరిగే అవకాశం ఉండటంతో, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం (Embassy of India, Tel Aviv) అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు “అత్యంత జాగ్రత్త” (Utmost Caution) వహించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత రాయబార … Read more