Tirumala Updates Today : శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala Updates Today : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. Tirumala Updates Today దర్శన సమయాల వివరాలు శ్రీవారిని దర్శించుకోవడానికి వివిధ రకాల దర్శన మార్గాల్లో పడుతున్న సమయం ఈ క్రింది విధంగా ఉంది. నిన్నటి భక్తుల గణాంకాలు (మార్చి 30, … Read more