Tirumala Latest Updates : సర్వదర్శనానికి 18 గంటల సమయం
Tirumala Latest Updates: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కిక్కిరిసిన కంపార్ట్‌మెంట్లు.. భారీగా క్యూలైన్లు శ్రీవారి ఉచిత దర్శనం (సర్వదర్శనం) కోసం వేచి ఉండే అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు పొడవుగా సాగింది. Tirumala Latest Updates దర్శన … Read more