Gold Rate Today : షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం బంగారం ఎంత ఉందంటే?
Gold Rate Today హైదరాబాద్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు పసిడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీనివల్ల గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నేడు మార్చి 29, 2026 ఉదయం 6:30 గంటల సమయానికి దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. Gold Rate Today … Read more